ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు

SKLM: జిల్లా ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం తెలియజేశారు. ఉగాది పండుగ తనకు ఎప్పుడూ ప్రత్యేకమైనది అని, తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ఒకటని అన్నారు. ఉగాది పండగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.