VIDEO: ఏలేరు కాలువలో బాలుడు గల్లంతు

VIDEO: ఏలేరు కాలువలో బాలుడు గల్లంతు

AKP: కశింకోట మండలం ఉగ్గినపాలెం పంచాయతీలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం మండలం కొండకర్లకు చెందిన శ్రీను తన కుమారుడు సాయి రిత్విక్‌తో స్వామి ఇరుముడికి వచ్చాడు. దీంతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రిత్విక్ ఏలేరు కాలువలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసు రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.