సైడ్ కాలువలోకి దిగి పూడికతీత చేస్తున్న కార్మికులు
NLR: వర్షాకాలం వచ్చిందంటే మున్సిపల్ కార్మికుల పని రెండింతలు అవుతుంది. సైడ్ కాలవలో పూడికతీత పనులు చేస్తుంటారు. పారిశుద్ధ్య పనులను నిరంతరం చేపడుతుంటారు. సైడ్ కాలంలోకి దిగేటప్పుడు వారికి ఇవ్వాల్సిన షూస్, బ్లౌజ్ లు కూడా ఇవ్వడం లేదు. దీంతో అవి లేకుండానే కార్మికులు సైడ్ కాలంలోకి దిగి డ్రైనేజీని బయటికి తీస్తున్నారు. పరమేశ్వరి నగర్ సమీపంలో గురువారం జరిగింది.