కొండగడపలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

కొండగడపలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

BHNG: మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని కొండగడప మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇవాళ స్వపరిపాలన దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు డీఈవో, ఎంఈవో, ఉపాధ్యాయులుగా వారి పాత్రలు పోషించి అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం శ్యామల, శ్రీనివాసరావు, సత్తయ్య పాల్గొన్నారు