అంబులెన్స్‌లో మహిళా ప్రసవం

అంబులెన్స్‌లో మహిళా ప్రసవం

BDK: చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన మడకం లక్ష్మి 108 అంబులెన్స్‌లో ప్రసవించారు. ఇంటివద్ద పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్త ఉంగయ్య కాన్పు కోసం చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యుడు 7 నెలల గర్భిణి కావడంతో ప్రసవిస్తే బిడ్డకు ప్రమాదమని భావించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపించడంతో కాగా నొప్పులు ఎక్కువై అంబులెన్స్‌లో ప్రసవించారు.