నేడు బీఆర్ఎస్ రైతు మహాధర్నా

MDK: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు మెదక్ కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ మహాధర్నాకు మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.