ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే

GDWL: మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దంపతులు మంగళవారం ధరూర్ మండలం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఛైర్మన్ గిరి రావు, అర్చకులు భీమసేన చారి ఘనంగా స్వాగతం పలికి, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రాన్ని ఎమ్మెల్యేకు బహుకరించారు.