పేద విద్యార్థిని చదువుకు లక్ష ఆర్థిక సాయం

పేద విద్యార్థిని చదువుకు లక్ష ఆర్థిక సాయం

NLG: గట్టుపల్ (M)వెల్మకన్నెకి చెందిన భీమనపల్లి కావ్య నీట్ పరీక్షలో 393ర్యాంకుతో వరంగల్ లోని కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో MBBS సీటు సాధించింది. డాక్టర్ కోర్స్ పూర్తి చేయడానికి ఆర్థిక పరిస్థితి అడ్డంకికా మారడంతో ఆమె దాతల సాయం కోసం ఎదురుచూసింది. ఈక్రమంలో తెరట్ పల్లి మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం లక్ష ఆర్థిక సాయం అందించి కావ్యకు అండగా నిలిచారు.