మరో రెండు గంటల్లో వర్షం.. జాగ్రత్త..!

మరో రెండు గంటల్లో వర్షం.. జాగ్రత్త..!

HYD: ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మరో రెండు గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. అంతేకాక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు హైడ్రా, NDRF బృందాలను సిద్ధం చేసింది.