రోడ్డు నిర్మించాలంటూ రోడ్డు ఎక్కిన మహిళలు

BDK: దమ్మపేట మండలం మల్లారం కాలనీ రోడ్డు కష్టాలు ప్రజలు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నట్లు సీపీఐ ఎంఎల్ వీరబాబు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. జోరు వర్షంలో కూడా వర్షాన్ని లెక్కచేయకుండా రోడ్డెక్కిన కాలనీ మహిళలు మా పిల్లలందరూ ప్రతిరోజు ఈ రోడ్డు గుండానే స్కూలుకు వెళ్తూఉన్నారు. పిల్లలు పడుతున్న ఇబ్బందులు చూడలేక పోతున్నామని తెలిపారు.