తిరుమలలో టోకెన్లు ఖాళీ..!

తిరుమలలో టోకెన్లు ఖాళీ..!

తిరుపతిలో టోకెన్లు ఇచ్చే మూడు కేంద్రాల వద్ద టోకెన్లు ఖాళీ అయ్యాయి. ఇవాళ ఉదయం 7 గంటలకే 14 వేల ఎస్ఎస్‌డీ, 2 వేల శ్రీవారి మెట్టు టోకెన్లు ఖాళీ అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండి, క్యూలైన్ వెలుపల శిలాతోరణం వరకు సాగుతోంది.