'20న జరిగే సమ్మెను జయప్రదం చేయండి'

SKLM: మే 11న శ్రీకాకుళంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని CITU జిల్లా అధ్యక్షలు సీహెచ్.అమ్మన్నాయుడు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం నగరంలో జరిగిన సమావేశంలో మే 20న దేశ సమ్మె జయప్రదం చేయండి అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజెేపీ తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు.