కాలువల సమస్యలపై వరికూటి అల్టిమేటం

కాలువల సమస్యలపై వరికూటి అల్టిమేటం

BPT: భట్టిప్రోలు వద్ద వరద కాలువల్లో మురుగు నీరు నిలిచి వేల ఎకరాల పంట నష్టమవుతోందని గుర్తించిన వెమూరు వైసీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు శనివారం స్వయంగా కాలువలోకి దిగారు. పది రోజుల్లో కాలువల్లో పూడిక, గుర్రపుడెక్కలు తొలగించకపోతే రైతులతో కలిసి భారీ ఉద్యమం చేపడతానని బాపట్ల ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు.