రేపు భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ సభ

NRPT: రేపు మక్తల్ పట్టణంలో నిర్వహించే భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని ఆదివారం పీవైఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాశీనాథ్, PDSU జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆదివారం నారాయణపేట సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.