కోహ్లీ బయోపిక్.. హీరో ఎవరంటే?

భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే త్వరలో కోహ్లీ బయోపిక్ తెరపైకి రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కోహ్లీ పాత్రలో తమిళ హీరో శింబు నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి తోడు శింబు.. కోహ్లీ మాదిరి గడ్డం పెంచడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.