ఎయిడ్స్ బాధితుల హక్కులపై అవగాహన కార్యక్రమం

ఎయిడ్స్ బాధితుల హక్కులపై అవగాహన కార్యక్రమం

GDWL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితుల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవల సంస్థ చేస్తున్న సేవలను వివరించారు.