టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీ

టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీ

NLG: నల్గొండ పట్టణంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ఫార్మసీలో వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ బృందం గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. ఈ సందర్భంగా పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై టాస్క్ ఫోర్స్ బృంద సభ్యులు సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (టీబీ) డాక్టర్.ఎ.రాజేశం, DMHO డాక్టర్. పుట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.