'ప్రధాన బాధ్యత మొక్కను సంరక్షించడం'

SRCL: వీర్నపల్లి మండలం కేంద్రంలో అల్మాస్‌పూర్ బిట్ పరిధిలో వన మహోత్సవం సందర్భంగా ఎఫ్ఎస్‌వో పద్మలత , రంజిత్ కుమార్, సకారం అధ్వర్యంలో ఇంచార్జి తహశీల్దార్ ముక్తార్ పాషా, ఏఏంసీ ఛైర్మెన్ లతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు బిట్ ఆఫీసర్‌లు, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.