మంత్రి పర్యటన వివరాలు
SKLM: రాష్ట్రంలో సుపరిపాలన అభివృద్ధి లక్ష్యంగా తొమ్మిది మందితో కూడినమంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్తోంది. ఈ నెల 21 నుంచి 27 వరకు సాగే ఈ పర్యటనలో మంత్రి అచ్చన్నాయుడు కూడా ఉన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కఠినమైన షెడ్యూల్‌తో ఈ శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. టూర్‌కు సంబంధించి ఖర్చులను ప్లానింగ్ విభాగం భరించనుంది.