VIDEO: మేళ్లచెరువులో ఘోర రోడ్డు ప్రమాదం

VIDEO: మేళ్లచెరువులో ఘోర రోడ్డు ప్రమాదం

SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలోని చింతలపాలెం ప్రధాన రహదారిపై గురువారం రెండు బైక్‌లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెల్లటూరుకు చెందిన దాసు సైదులు, పీక్ల నాయక్‌ తండాకు చెందిన బానోత్ హరీష్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.