'ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి చెందాలి'

'ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి చెందాలి'

MNCL: ప్రభుత్వ పథకాలతో మహిళలు అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శనివారం జన్నారంలోని రైతు వేదికలో ప్రభుత్వం సరఫరా చేసిన ఇందిరమ్మ చీరలను డ్వాక్రా మహిళలకు ఆయన పంపిణీ చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.