ఆలయ పునః నిర్మాణానికి భక్తులు విరాళం

ఆలయ పునః నిర్మాణానికి భక్తులు విరాళం

కోనసీమ: ఐ.పోలవరం(మం) మురముళ్లలో ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణానికి శనివారం కాకినాడకు చెందిన గమిడి వర ప్రసాద్ రూ.10 వేలు, హైదరాబాద్‌కి చెందిన చిలుకూరు సాయమ్మ రూ.10,116లు విరాళం ఆలయ అధికారులకు అందించారు. దాతలకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.