లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన

లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన

యాదాద్రి: హైదరాబాద్‌లో అక్టోబర్ 10 నుంచి 13 వరకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన నిర్వహించనుందని చౌటుప్పల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు తెలిపారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్లను గాంధీ ప్రతిష్టాన్ ఛైర్మన్ గున్న రాజేందర్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు.