VIDEO: జాతీయ మహాసభలకు జట్ల సంఘం కార్మికులు

VIDEO: జాతీయ మహాసభలకు జట్ల సంఘం కార్మికులు

E.G: సెప్టెంబర్ 21 నుంచి చండీఘడ్‌లో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలో పాల్గొనేందుకు జిల్లా నుంచి జట్ల లేబర్ యూనియన్ కార్మికులు గురువారం ఉదయం బయలుదేరారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో బస్సులను సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జెండా ఊపి ప్రారంభించారు. వామపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ మహాసభలు దోహదపడతాయని పేర్కొన్నారు.