VIDEO: 'రుషికొండలో మాజీ ఉప రాష్ట్రపతి ఆత్మీయ సమావేశం'

VIDEO: 'రుషికొండలో  మాజీ ఉప రాష్ట్రపతి ఆత్మీయ సమావేశం'

VSP: రుషికొండ ఏ 1కన్వెన్షన్ సెంటర్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పాల్గొన్నారు.