VIDEO: 'ఇళ్ల మీదకు సీఎం బుల్డోజర్లు పంపుతున్నారు'

VIDEO: 'ఇళ్ల మీదకు సీఎం బుల్డోజర్లు పంపుతున్నారు'

HYD: హైడ్రా పేరు మీద ఇళ్ల మీదకు CM రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పంపుతున్నారని, ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? అని మాజీమంత్రి KTR ప్రశ్నించారు. షేక్ పేట్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం KCR పాలనలో HYDలో లక్షా యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లయిన కట్టించిందా? అని విమర్శించారు.