'ఆ ప్రాజెక్టు ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తాం'

'ఆ ప్రాజెక్టు ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తాం'

TPT: కిరితారా రిసార్ట్స్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఏర్పేడు సమీపంలో ఐఐటీకి అతి చేరువలో 80 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 500 మందికి ఉపాధి కల్పించేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని కలెక్టర్‌కు ఎండీ సత్యనారాయణ వివరించారు. కాగా, ఈ నెల 1వ తేదీన గండికోట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందాన్ని సీఎం ఆధ్వర్యంలో జరిగిందన్నారు.