VIDEO: మంజీరా తీరాన అక్రమ ఇసుక దందా

VIDEO: మంజీరా తీరాన అక్రమ  ఇసుక దందా

NZB: సాలురా మండలం తగ్గేల్లి గ్రామం వద్ద మంజీరా నుంచి ఫత్తేపూర్ మీదుగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పది రోజులుగా ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని తెలిపారు. స్థానికంగా ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులకు సూచించారు.