జిల్లాకు భారీ వర్ష సూచన.!
కామారెడ్డి జిల్లాకు వాతవరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. నేడు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడనున్నట్లు తెలిపింది. గంటకు 41-61 ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈసందర్భంగా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, వెంటనే స్పందించాలని సూచనలు చేసింది.