కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి నిర్లక్ష్య పాలన: హరీష్ రావు

SDPT: రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. నంగునూరు మండలం పాలమాకుల సహకార బ్యాంక్ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరిన వారి వద్దకు వెళ్లి యూరియా కొరత గురించి తెలుసుకున్నారు.