ప్రకాశం జిల్లాలో గుంటూరు వాసులు మృతి

ప్రకాశం జిల్లాలో గుంటూరు వాసులు మృతి

గుంటూరు నుంచి తిరుపతికి కారులో బయలుదేరిన ఓ కుటుంబం, ఒంగోలు కొప్పోలు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కోడి గుడ్లు లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటం, తద్వారా ట్రాఫిక్ ఆగిపోవడం, అదే సమయంలో మరో లారీ వెనుక నుంచి కారును ఢీకొనడం వల్ల కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో గుంటూరు వాసులు పావని, చంద్రశేఖర్, వెంకటేశ్వర్‌లు మృతి చెందారు.