'పెండింగ్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలి'

'పెండింగ్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలి'

KDP: మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. మంగళవారం ఆదిరెడ్డిపల్లె సచివాలయ రైతు సేవా కేంద్రంలో అధికారులకు విజ్ఞప్తి చేశారు.పెండింగ్‌లో ఉన్న రూ.9 వేల రైతు భరోసా చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని కోరారు.