E.G: తాడిపర్రులో దీన్ దయాల్ శిక్షణా కార్యక్రమం
E.G: ఉండ్రాజవరంలోని తాడిపర్రులో దీన్ దయాల్ శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఇంఛార్జ్ సింహాద్రి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ జనసంఘ్ నుంచి BJP కొనసాగిన విధానాన్ని వివరించారు. ఓటు ఫామ్ 6, ఫామ్ 7, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. తాడిపర్రులో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో ఓటుపై అవగాహన కల్పించారు.