ఆగస్టు 15న సీఆర్‌డీఏ కార్యాలయం ప్రారంభం

ఆగస్టు 15న సీఆర్‌డీఏ కార్యాలయం ప్రారంభం

GNTR: అమరావతి ప్రాంతంలోని లింగాయపాలెం సమీపంలో నిర్మించిన సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ఆగస్టు 15న ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నూతన కార్యాలయం 3.62 ఎకరాల్లో 7 అంతస్తులతో, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌తో నిర్మించబడింది. ప్రస్తుతం విజయవాడలో ఉన్న సీఆర్‌డీఏ కార్యాలయ భవనాన్ని, కొత్త కార్యాలయం ప్రారంభమైన తర్వాత మెప్మాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.