'ఐలమ్మ తెగువ నేటి తరానికి ఆదర్శం'

'ఐలమ్మ తెగువ నేటి తరానికి ఆదర్శం'

SRPT: తెలంగాణ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ తెగువ నేటి మహిళలకు ఆదర్శం కావాలని నడిగూడెం మండల సీపీఎం కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. బుధవారం నడిగూడెం మండలం బృందావన పురంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించి మాట్లాడారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కోరట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.