మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

WNP: పెబ్బేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ సాంస్కృతి సారధి ఆధ్వర్యంలో మంగళవారం మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు, ప్రస్తుత పరిస్థితులు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వాటిపైన కార్యక్రమం నిర్వహించారు. అమ్మాయిలను వేధించి ర్యాగింగ్ చేస్తే, కిడ్నాప్ చేసిన ఎలాంటి శిక్షలు గురి అవుతామని విషయాలు తెలిపారు.