VIDEO: సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

VIDEO: సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

TPT: పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా శత జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. స్థానిక శ్రీపద్మావతి నగర్‌లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యసాయి బాబా సేవలను స్మరించుకుంటూ జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రసంగించారు.