పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: DCP

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: DCP

WGL: ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ DCP కవిత తెలిపారు. DCP మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS ( 144 సెక్షన్) నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు DCP వెల్లడించారు.