VIDEO: మేళ్లచెరువు ఆలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: మేళ్లచెరువు ఆలయంలో ప్రత్యేక పూజలు

SRPT: మేళ్లచెరువు శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కార్తిక సోమవారం పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు క్యూలలో నిలబడి స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం “హర హర మహాదేవ్ "అనే నినాదాలతో మార్మోగింది. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు.