బుగ్గారంలో నెహ్రూ యువకేంద్రం బ్లాక్ లెవల్ స్పోర్ట్స్

JGL: బుగ్గారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో సోమవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి సురోజు వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు మనోహర్ రెడ్డి, చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్ట్ డిస్టిక్ కో-ఆర్డినేటర్ భూమేష్, యువజన నాయకులు సుంకం ప్రశాంత్‌లు పాల్గొని క్రీడలను ప్రారంభించారు.