సీఐఐకి ధన్యవాదాలు: లోకేష్

సీఐఐకి ధన్యవాదాలు: లోకేష్

AP: విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో CII సదస్సు జరగుతోందని మంత్రి లోకేష్ అన్నారు. సదస్సు నిర్వహణకు APకి అవకాశమిచ్చిన CIIకి ధన్యవాదాలు తెలిపారు. CII, చంద్రబాబు మధ్య దశాబ్దాలుగా సత్పంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులకు ఇదో అవకాశమన్నారు. ఈ సదస్సులో పలు అవగాహన ఒప్పందాలు జరుగుతాయని.. 410 MOUలు జరుగుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు.