అన్నవరం సత్యదేవుని ఆదాయం .. ఎంతంటే?

అన్నవరం సత్యదేవుని ఆదాయం .. ఎంతంటే?

KKD: అన్నవరం సత్యదేవుని ఆలయానికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. స్వామి వారికి స్వర్ణ పుష్పార్చన, కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పాలు, నోములు వంటి కార్యక్రమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.34.04లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.