డ్రైన్ కల్వర్టు బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

డ్రైన్ కల్వర్టు బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

GNTR: పాతగుంటూరు నందివెలుగు రోడ్డులో అసంపూర్తిగా ఉన్న డ్రైన్ కల్వర్టు బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంగళవారం గుంటూరు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. సుమారు రూ. 2.5 కోట్లతో దీని నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం రాగానే పనులు మొదలు పెడతామని, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.