'పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి'

'పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి'

SRPT: అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఏడవ వార్డు కౌన్సిలర్ ఈద ప్రవీణ్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట పట్టణం 7వ వార్డులో గల అంగన్‌వాడీ కేంద్రంను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గర్భిణీ లకు, పిల్ల తల్లులకు బాల అమృతం పిండి, కోడిగుడ్లు పౌష్టికాహారాన్ని అందించారు.