'ఎమ్మెల్యేపై విమర్శలు తగువు'

'ఎమ్మెల్యేపై విమర్శలు తగువు'

SKLM: సోంపేటలో జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు సీపాన వెంకట్ రమణ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలిసిందేనని అన్నారు. శుక్రవారం వైసీపీ నాయకుల ఎమ్మెల్యే అశోక్ పై చేసిన విమర్శలు తగదుని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు ఆరోపణలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.