కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

MRCL: కలెక్టరేట్‌లో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అదనపు కలెక్టర్ పాల్గొన్ని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. భూమి, భూక్తి, విముక్తి కోసం ప్రజల్లో స్ఫూర్తి నింపిన కొమురయ్య సాయుధ పోరాటంలో వీరమరణం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు గుట శ్రీశైలం పాల్గొన్నారు.