ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. రేపటి నుంచి క్లాసులు
BPT: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు భోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి పంపుతారు. ఈ తరగతులు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. ఆ పిమ్మట వేసవి సెలవులు ఉంటాయి. కాగా, జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభమవుతాయి.