పై నుంచి క్రిందకు దూకిన గుర్తు తెలియని వ్యక్తి

పై నుంచి క్రిందకు దూకిన గుర్తు తెలియని వ్యక్తి

TPT: అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని మీసేవ కేంద్రం ఎదురుగా ఉన్న గరుడ వారధి ఫ్లై ఓవర్ పై నుంచి గుర్తు తెలియని క్రిందకు దూకి పడడంతో మృతి చెందాడు. అతను ఎవరు? ఆత్మహత్య చేసుకున్నాడా? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే ఎస్సై అజిత ఫోన్ 8897346690 తెలిజేయాలన్నారు.