VIDEO: హాలీడే ట్రిప్ పేరుతో మోసం

VIDEO: హాలీడే ట్రిప్ పేరుతో మోసం

కాకినాడ రూరల్ రమణయ్యపేటలో నకిలీ సదరన్ వరల్డ్ హాలీడే ట్రిప్ కంపెనీ తమను మోసం చేసిందని బాధితులు జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. రూ.40 వేలు చెల్లిస్తే ఐదేళ్లపాటు తమ రిసార్టులలో ఉచిత సౌకర్యాలు కల్పిస్తామని నమ్మించి డబ్బులు దోచుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోయామని, తమకు న్యాయం చేయాలని వారు ఎస్పీని కోరారు.