ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి: ఐటీడీఏ పీఓ
* ఉట్నూర్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రుత్విక్ సాయి
* రేపు ఆదిలాబాద్ జిల్లాకు రానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి
* మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ ఛైర్ పర్సన్ అనూష